అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్న చేగుంట అతిథిగృహం
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఎన్హెచ్44 ప్రక్కన మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి శాంక్షన్ చేసింది నిర్మించిన అతిథి గృహం ఈరోజు బోసిపోయి విలాసాలకు అడ్డగా మారుతూ వస్తుంది చుట్టుపక్కల చెట్లు పేరుకుపోయి గడ్డితో వెలసిల్లుతూ ఎవరైనా గెస్ట్ గా వస్తే ఎక్కువసేపు ఉండలేని స్థితిలో అతిథిగృహం ఆహ్వానం పలుకుతుంది ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ ఎప్పుడు బిజీగా ఉండాల్సిన అతిథిగృహం ఇప్పుడు చూడడానికి అధ్వానంగా ఉంటూ చూపే బంగారంగా మారుతూ వస్తుంది ఇక్కడైనా అధికారులు పట్టించుకోని అతిథిగృహాన్ని క్లీన్ చేసి వచ్చి పోయే వారికి అన్ని వసులు కలిగే విధంగా చూడాలని కోరుతున్నామని తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


