గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న గ్రామ సర్పంచ్ బట్ట అంజన బాబు
ఖమ్మం మధిర : ఖమ్మం పాడు గ్రామంలో ఈరోజు నవ శకం అధ్యక్షులు మేకల రమేష్ గారి ఆధ్వర్యంలో, గ్రామపంచాయతీ కార్యాలయం నందు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ బట్ట అంజన బాబు గారు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దొండపాటి ఉషారాణి గారు మరియు గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Aug 2026 18:18:15
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
