దేవాలయ భూమిలో నిర్మాణాల తొలగింపు
తెలకపల్లి, మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిలో నిర్మించిన ఓ ఇంటి నిర్మాణ గోడలు శుక్రవారం దేవాలయ అధికారులు కూల్చివేశారు దీంతో వార్డు మెంబర్,యువకులు తదితరులు ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని వాటిని పట్టించుకోకుండా ఇది ఒక్కటే కూల్చడం ఎంతవరకు సమంజసం అని నిరసన తెలిపారు,గొడవ సందర్భంగా ఎస్సై రమేష్ కు ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Sep 2026 15:43:42
నిర్మల్ జిల్లా, : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
