ముస్లింల సమస్యలపై కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం: ఎంఐఎం

ముస్లింల సమస్యలపై కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం: ఎంఐఎం

మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ఖాదీమ్ కబ్రస్తాన్‌లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి తీవ్ర అపరిశుభ్రత నెలకొన్నా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఐఎం మంచిర్యాల జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్ని అఫాన్ మండిపడ్డారు.ఆగస్టు 29న కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించగా, సెప్టెంబర్ 3న శుభ్రత పనులు చేపడతామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముస్లిం ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని, పవిత్రమైన కబ్రస్తాన్‌ ను వెంటనే శుభ్రపరిచాలvని డిమాండ్ చేశారు.అధికారులు తక్షణమే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టి సమస్యను పరిష్కరించకపోతే, ప్రజల తరఫున ఎంఐఎం మరింత బలంగా పోరాడుతుందని సయ్యద్ ఇబ్ని అఫాన్ హెచ్చరించారు.

Views: 64

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు