జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షునిగా పురుషోత్తం
కాటారం (భూపాలపల్లి): జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా భారత జాతీయ విద్యార్థి సంఘం(ఎన్ఎస్యుఐ) అధ్యక్షులుగా పురుషోత్తం అనూప్ జతిన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వెంకటస్వామి నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం అనూప్ జతిన్ ఎన్నిక పట్ల కాటారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Sep 2026 15:43:42
నిర్మల్ జిల్లా, : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
