రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

రేగోడ్ (మెదక్ ): రేపు పెద్ద శంకరంపేట 132/33 కేవీ ట్రాన్స్కో సబ్ స్టేషన్ లో మరమ్మత్తు పనుల కారణంగా రేగోడ్ మండలపరిధిలోని ప్రజలకు గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం  కలుగుతుందని  ఏ ఈ నర్సింలు తెలిపారు.ఉదయం 11:30  నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు 33/11 కేవీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పత్రిక ప్రకటన జారీ చేశారు. వినియోగదారులు అత్యవసరం అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకొని ప్రజలు విద్యుత్ శాఖ వారికీ సహకరించాలని అన్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ...
పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేసిన పూర్వ విద్యార్థి
ఎంక్వయిరీ లేకుండానే మెమోలు...
గురువారం గ్రామ, వార్డు సభలు
హైవేపై మృత్యుఘోష..
దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు