ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్ నిర్మించి.

అభివృద్ధికి తోడుపాడండి..!

  ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్  నిర్మించి.

  • జిల్లా అదనపు కలెక్టర్లకు వినతి పత్రం
  • అందించిన కాళేశ్వరం స్థానికులు 9 వార్డ్ మెంబర్..!

మహాదేవపూర్  / భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల్ కాళేశ్వరం గ్రామంలోని నూతన బస్టాండ్ నిర్మాణం కోసం సుమారు 3.96 కోట్ల నిధులు కేటాయించగా మొదట ఎస్టి కాలనీలోని 129 సర్వేనెంబర్ లోని హనుమాన్ ఆలయం ముద్దు నిర్మాణానికి మొదటి అడుగు వేశారు కానీ ఫారెస్ట్ అధికారులు అనుమతులు నిరాకరించడంతో కొందరు వ్యాపారవేత్తలు కలెక్టర్, ఐటి మంత్రిని కలిసి నూతన బస్టాండ్ నిర్మాణాన్ని 141 సర్వేనెంబర్ చాక్కుంటలో నిర్మించాలని కోరగా చాక్కుంట సర్వే చేసారు కొందరి ప్రాబల్యం కోసం కాకుండా కాళేశ్వరం అభివృద్ధి కోసం నూతన బస్టాండ్ నిర్మాణం మొదట నిర్ణయించిన స్థలం, హనుమాన్ ఆలయం ముందు ఉన్నా 129 సర్వేనెంబర్ ప్రభుత్వ స్థలంలో నిర్మిచాలని గురువారం రోజున కాళేశ్వరం స్థానికులు 9 వార్డ్ మెంబర్ సయ్యద్ ఇమ్రాన్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News