మంచిర్యాల ఫిట్ నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం 

మంచిర్యాల ప్రతినిధి :మంచిర్యాల ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ మైదానంలో జాతీయ క్రీడల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తుల ఆంజనేయులు మాట్లాడుతూ మేజర్ ద్యాన్ చంద్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఆరోగ్యావంతమైన జీవితానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమం లో ఫిట్నెస్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-08-29 at 2.28.12 PM

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News