రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల టౌన్ : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఈ పవిత్రమైన రాఖీ బంధం ప్రతి కుటుంబంలో సంతోషం, ఐక్యత, ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Aug 2026 18:18:15
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
