కేఎల్ఐ నీటిని వెంటనే విడుదల చేయాలి
బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి
మిడ్జిల్, మిడ్జిల్ మండల పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి డిమాండ్ చేశారు. కేఎల్ఐ ద్వారా కేవలం 15 రోజులు నీరు విడుదల చేసి అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల వరి, వేరుశనగ తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పల్లె తిరుపతి హెచ్చరించారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Sep 2026 17:07:46
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో...
