నేడు వాసవి మాతకు చీరల అలంకరణ

నేడు వాసవి మాతకు చీరల అలంకరణ

ఖమ్మం : మూడవ శుక్రవారం సందర్భంగా ఈరోజు ఉదయం 6:30 గంటలకు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసులు శేషాచార్యులు చే అమ్మవారికి అభిషేకం.ఉదయం 8 గంటలకు భక్తులకు రాఖీలు, జంధ్యాలు పంపిణీ. మధిర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా నేడు వాసవి మాతకు చీరలతో ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్నినిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసులు శేషాచార్యులు ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలునిర్వహించనున్నారు.అనంతరం ఉదయం 8 గంటలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా భక్తులకు రాఖీలు,జంధ్యాలు పంపిణీ చేయనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి మాత కృపకు పాత్రులు కాగలరని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు  జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
సందడిగా మారిన మంచిర్యాల మార్కెట్
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ వెరబెల్లి
బోధన్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం 
తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్  నాగరాజు 
కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,