అజయ్‌కుమార్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేసిన ఉపకులపతి...
మహబూబ్ నగర్ రూరల్ : పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. ఎన్.శ్రీనివాస్ వెంకటాపురం అజయ్‌కుమార్‌కు వరి పంటలో పుప్పొడి అభివృద్ధిని నియంత్రించే విధానంపై పరిశోధన సాగించినందుకు పీహెచ్‌డీ పట్టాను అందజేసి అభినందనలు తెలిపారు. పరిశోధనలో అజయ్‌కుమార్ కనబరిచిన ప్రతిభను ఉపకులపతి ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ పరిశోధన రంగంలో మరింతగా రాణించి విశ్వవిద్యాలయానికి, సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Sep 2026 17:07:46
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో...
