ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు రావు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
మేడ్చల్ మల్కాజిగిరి:కూకట్పల్లిలోని ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు క్యాంపు కార్యాలయములో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా సి.యం. ఆర్ ఎఫ్ ఫండ్స్ ఎల్ ఓ సి ద్వారా ఫతేనగర్ డివిజన్ కు చెందిన నిరుడు దివ్య శ్రీ (భర్త : శ్రీనివాస్)కు రూ.1,70,000 చెక్కును లబ్ధిదారునికి అందచేశారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2026 14:56:50
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా...
