గణనాథుడికి ప్రత్యేక పూజలు:
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి,
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఫిరోజ్‌గూడ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుడినీ మాజీ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2026 14:56:50
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా...
