కే. సుదర్శన్‌కు ఘన వీడ్కోలు

కే. సుదర్శన్‌కు ఘన వీడ్కోలు

మహబూబ్‌నగర్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ షెడ్యూల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్‌ గా పనిచేసిన కే. సుదర్శన్‌కు జోగులాంబ గద్వాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహ సంక్షేమ అధికారులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు డి. సునీత, AAO లక్ష్మీనారాయణ, TNGO ట్రెజరర్, వసతి గృహ సంక్షేమ అధికారుల అధ్యక్షులు శ్రీ కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రెడ్డితో పాటు బాబురావు, విజయ్‌కుమార్, మోహన్, ప్రవీణ్ రెడ్డి, మాధవి, మధులత, స్వప్నప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌కు శుభాకాంక్షలు తెలిపి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Views: 161

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ