ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పరకాల. హన్మకొండ.: పరకాల, అంబాల రూట్ లో హన్మకొండ వెళ్తున్న పరకాల. డిపోకు చెందిన TG 03Z 103 నంబరు బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా ధర్మారం సమీపంలో. కంకర రోడ్డుపై ఒకసైడు గుంజుకపోవడంతో.డ్రైవర్.లక్ష్మణ్ సమయస్ఫూర్తి తో వ్యవహ రించి చాకచక్యంగా అడుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా పరకాల నుండి గూనిపర్తి వరకు రోడ్డు వెడల్పు పనులు జరుతుండగా మట్టి , కంకర పోసి ఉండడం తో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమయస్ఫూర్తి తో వ్యవహరించినడ్రైవర్ లక్ష్మణ్ ను ప్రయాణికులు అభినందించారు
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 17:01:56
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7...
