ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ అందజేత.

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ అందజేత.

తాండూరు (వికారాబాద్ ) : తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని  రూ.20 లక్షలతో "యునైటెడ్ వే బెంగళూరు స్వచ్ఛంద సంస్థ" వారు తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌ను అందజేశారు.ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, యునైటెడ్ వే బెంగళూరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో అంబులెన్స్‌ను ప్రారంభించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామ ర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు