నిమ్మగూడెం గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
50 లీటర్ల గుడుంబా స్వాధీనం
నిమ్మగూడెం గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు – 50 లీటర్ల గుడుంబా స్వాధీనం
భూపాలపల్లి: అడవి ముత్తరం భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మగూడెం గ్రామంలో, ముత్తారం ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలోని సివిల్ సిబ్బంది మరియు తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీ్సప్ ) సిబ్బందితో కలిసి గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఇద్దరు నిందితుల వద్ద నుంచి సుమారు 50 లీటర్ల గుడుంబాతో పాటు గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. అక్రమ గుడుంబా తయారీ, రవాణా విక్రయాలపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 16:41:20
కరీంనగర్, : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
