బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో ధర్నా
హనుమకొండ : జిల్లా పరకాల: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసే కుట్ర చేస్తుందంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు పరకాల బస్టాండ్ కూడలిలో రాస్తా రోకో ధర్నా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 90
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 17:01:56
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7...
