నూతన డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ 

నూతన డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ 

హనుమకొండ  : హనుమకొండ జిల్లా పరకాల  పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని 01మరియు 12వ వార్డుకు సంబంధించిన రజక వాడలో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ,మున్సిపల్ ఏఈ ప్రవీణ్  ఒకటో వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, ఎండి జాఫర్ రిజ్వి,మెరుగు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Views: 48

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు