నాగుల పంచమి సందర్భంగా శివయ్య దర్శనం

IMG-20260817-WA0013సనత్ నగర్ : హనుమాన్ దేవాలయం సనత్ నగర్ హిందూమతంలో, శివుని ఆశీర్వాదం పొందడానికి శ్రావణ మాసం అత్యంత ఉత్తమమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో భక్తులు పూజలు, ఉపవాసాలు పాటిస్తారు, అలాగే తమ శక్తి మేరకు దానధర్మాలు కూడా చేస్తారు. శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసిన దానాలు అనేక రెట్లు ఫలిస్తాయి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ  మల్లికార్జున స్వామికి శ్రావణమాసం మొదటి సోమవారం నాగులు పంచమి సందర్భంగా స్వామి వారికి ఉదయం అభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణ తీర్థ ప్రసాదాలు అందచేయటం జరిగింది అని అర్చకులు రిపుంజయ శర్మతెలియచేశారు
Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు