పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
హనుమకొండ :ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరకాల పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ శక్తి పాలసీ వెనక్కి తీసుకోవాలి SBTET బోర్డును అభివృద్ధి చేయాలి. హాస్టల్ ల్యాబ్స్ భవనాలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి. పాలిటెక్నిక్ అధ్యాపకులుసిబ్బంది సర్వీస్ నిబంధనకు రక్షణ కల్పించాలి . పాలిటెక్నిక్ కాలేజీలను YISU లో విలీనం చేసే ఉద్దేశం లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్ పరకాల పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ నాగరాజ్ అభినవ్ విద్యార్థులు పాల్గొన్నారు
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 17:01:56
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7...
