యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 

యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 

మెదక్,: పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామంలో సోమవారం రోజు నాగుల పంచమి సందర్భంగా మహిళలు రాజిరెడ్డి అమ్మవారు లక్ష్మినర్సమ్ నిర్మించిన నాగులమ్మ గుడిలో యూసుఫ్ పేట,అరెపల్లి గ్రామాలకు చెందిన భక్తులు ఉదయాన్నే పూజలు,అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, కొబ్బరికాయలు పాలతో అభిషేకం చేశారు. ఆలయ పూజారి మంగలి అరవింద్ పూజలు నిర్వహించగా, ఈకార్యక్రమంలో తీగల అంజగౌడ్,సంగారెడ్డి పేట యాదమ్మ,తీగల అవనమ్మ, తీగల రామ గౌడ్,తీగల సంగీత,ఉబిది నర్సింలు (డిగ్రీ),విక్రమ్ రెడ్డి,సంజీవ రెడ్డి,గడ్డమీద సంగ్రాo, తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు