డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఇచ్చోడ మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం మండలంలోని 33 గ్రామపంచాయతీలలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు.
Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
