మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 

మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 

  • సోనాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
  • కొత్త సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ 

ఆదిలాబాద్ : రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు బుధవారం  సోనాల మండలం సాకేరా గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు *ఎల్ డా. నరేష్ జాదవ్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు డీసీసీ అధ్యక్షులు *డా. నరేష్ జాదవ్ ను శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సాకేరా గ్రామంలోని జగదాంబ అమ్మవారి ఆలయాన్ని, సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు *డా. నరేష్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతూ ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సాకేరా సర్పంచ్ జాదవ్ మోతిసింగ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ,జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ ,జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రపోల్ చందర్ రెడ్డి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సోనాల మండల అధ్యక్షులు గాజుల పోతన్న ,గుడిహత్నూర్ మండల అధ్యక్షులు దౌలతరావు ,గుడిహత్నూర్ మాజీ మండల అధ్యక్షులు అంకత్ రవి ,ఎస్సీ సెల్ బోథ్ మండల అధ్యక్షులు ఆశన్న ,మాజీ సర్పంచ్ మల్లేష్ బోథ్ వార్డు సభ్యులు షాకీర్, మరియు  గిరీష్ , సోహెల్ ,సన్నీ రెడ్డి ,మహమ్మద్ ,కౌసర్ షేక్, శంషుద్దీన్, అమీర్, ఆసిఫ్, పన్నాల శమేందర్ రెడ్డి, జాదవ్ రామచందర్ గారు. యాదవ్ కాకాజీ . రాథోడ్ రమేష్,సంతోష్ గారు. మహమూద్, శ్రీనివాస్   అమృతరావ్ పార్టీలు  బుర్కే రాందాస్. లాలూ రామ్  ,హరి సింగ్ ,సందీప్ కొట్టాల, గంగారెడ్డి, దశరథ ,గంగన్న ఇటడి రాజు రెడ్డి  సున్నం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News