బిజెపి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల భూపాలను నియమించిన బిజెపి అధిష్టానం
చేగుంట : చేగుంట మండలం చేగుంటకు చెందిన చింతల భూపాల్ గారిని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించినారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మాధవ నేని రఘునందన్ రావు కి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తాను
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Aug 2026 16:10:37
సోనాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కొత్త సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్
