టీజీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా డాకూర్ అశోక్ గౌడ్
సదాశివపేటలోని టీజీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా డాకూర్ అశోక్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్గా 14 సంవత్సరాల నుండి సంగారెడ్డి, పటాన్చెరు, సదాశివపేటలో పదవి చేపట్టడం జరిగిందని, ప్రమోషన్ ద్వారా సొంత ఊరిలోనే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేయడం చాలా గర్వకారణం ఉందని తెలిపారు. విధులలో ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా తన పదవి బాధ్యతలు చేపడతానన్నారు. మునిపల్లి, కొండాపూర్, సదాశివపేట టౌన్ మరియు రూరల్ లో పదవి గావించడం జరుగుతుందన్నారు
Views: 59
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Aug 2026 18:24:45
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత...
