వెల్దుర్తికి గర్వ కారణం క్రైమ్ బ్రాంచ్ లో తోట శ్రీకాంత్ ముదిరాజ్

 వెల్దుర్తికి గర్వ కారణం క్రైమ్ బ్రాంచ్ లో తోట శ్రీకాంత్ ముదిరాజ్

మెదక్ : మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి హైదరాబాద్ పట్టణంలో సైబర్ క్రైమ్ స్పెషల్ టీం ఆధ్వర్యంలో పనిచేస్తున్న తోట శ్రీకాంత్ ముదిరాజ్ చదువుకునే రోజుల నుండి క్రీడల్లో చురుకుగా ఉండేవాడు, ఎంతో కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ కు ఎంపికైన శ్రీకాంత్ ప్రతిభను చూసి ఉన్నత అధికారులు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో నియమించారు,ఎన్నో డ్రగ్స్ కేసులు, చైన్ స్నాచింగ్, అంతరాష్ట్ర ముఠా దొంగతనాల కేసుల్లో బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోని పలు జిల్లాల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించి కేసులను చేదించాడు ఉన్నతాధికారులు ఏ కేసులు అయినా, పక్క రాష్ట్రం వెళ్లాలంటే తోట శ్రీకాంత్ ముదిరాజ్ కావాల్సిందే సినిమా ఫీల్డ్ లో కూడా పైరసీ చేసిన దొంగలను అంతర్ రాష్ట్రాల నుండి పట్టుకొచ్చిన వార్లో శ్రీకాంత్ కీలక పాత్ర, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉన్నతాధికారులకు సహకరించేది కింది స్థాయి నాయకులే, అలాంటివారిలో నిష్ణాతుడు తోట శ్రీకాంత్ ముదిరాజ్ వెల్దుర్తి ప్రజలకు ఎన్నో సమస్యాత్మక కేసుల్లో అతని సహకారం తల్లిదండ్రులు గుర్తు చేస్తుంటారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హమీలు విస్మరించిన మంత్రి జూపల్లి: హమీలు విస్మరించిన మంత్రి జూపల్లి:
  కొల్లాపూర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం   బీజేపీ వనపర్తి జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ మేకల చెన్నయ్య యాదవ్ తీవ్ర ధ్వజం
స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
90 శాతం ప్రజలకు చైతన్యం కలిగించడమే జేఏసీ లక్ష్యం 
నిర్మల్ స్వర్ణ రహదారిపై రోడ్డు ప్రమాదం: కారు - స్కూటీ ఢీ
పోచమ్మ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరులే తొలి బీజం
బిజెపి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల భూపాలను నియమించిన బిజెపి అధిష్టానం 
రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర  34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్