మహా అన్నదానం 

మహా అన్నదానం 

 హన్మకొండ: భక్తాంజనేయనేయ స్వామి దేవాలయం నందు 25వ సంవత్సర గణపతి నవరాత్రి మహోత్సవాలు  భాగంగా( మహా అన్నదానము) అన్న ప్రసాద వితరణ  రాచమల్ల  సునీత రాజిరెడ్డి వారి కుటుంబ సభ్యులు  వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా  హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  10వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లీడర్ తోట పవన్ పాల్గొన్నారు. ఆలయకమిటీ సభ్యులు ఘనంగా సత్కరించడమైనది భక్తులు గణపతి నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా రేపు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరి గణపతి దేవుని నిమజ్జన కార్యక్రమాన్ని  విజయవంతంగా నిర్వహించుకోవాలని చెప్పి తెలిపినారు  భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినది దాదాపు 1500 వందల మంది  భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కనుకుంట్ల రవికుమార్ ప్రధాన కార్యదర్శి పోలు లక్ష్మణ్  కోశాధికారి కట్ల రఘు గౌరవ అధ్యక్షులు  తోట కనకరాములు తోట ప్రకాష్ ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్ దొమ్మటి శ్రీకాంత్  కట్ల రవీందర్ తోట శ్రీనివాస్ జైలు కార్యదర్శులు రేనా దిలీప్ కట్ల రమేష్ రాకేష్ కట్ల రాయమల్లు నారాయణ తోట కరుణాకర్ జక్కుల ప్రమోద్  గణపతి ఉత్సవ కమిటీ    సభ్యులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
బిజినపల్లి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బిజినపల్లి మండల కేంద్రంలోని సంతోష్ నగర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద మధ్యాహ్నం అన్నప్రసాద...
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆత్మీయ సన్మానం
నాగులమ్మ చెరువును సర్పంచ్ ఆధ్వర్యంలో పరిశీలించిన ఎస్సై
బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన  టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 
మహా అన్నదానం