జర్నలిస్టుల (ఇండ్ల)కళకు అంకురార్పణ
-భువనగిరిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు భూమి పూజ
భువనగిరి: స్థానిక జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జర్నలిస్టులంతా కలిసికట్టుగా భూమి పూజ, శంకుస్థాపన క్రతువును పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కలకు నేడు అంకురార్పణ జరగడంతో పాత్రికేయలు ఆనందోత్సాహాలతో వెల్లివిరిశారు .ఈ కార్యక్రమంలో భువనగిరి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Views: 24
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
20 Nov 2026 19:19:43
చౌటకూర్ : చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్లో నిర్వహించిన...
