కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం

దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శ

కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం

తాడిచర్ల : తాడిచర్ల గ్రామానికి చెందిన కారుపాకల కొమురయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆయన దశదినకర్మ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి స్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి భార్య కొమురక్క, కుమారులు మహేష్, రమేష్‌లను పరామర్శించి ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కొమురయ్యకు నివాళులర్పించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News