బట్టిసావర్గాంలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా' పథకం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ప్రత్యేక అధికారి మిల్కా

బట్టిసావర్గాంలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా' పథకం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ప్రత్యేక అధికారి మిల్కా

ఆదిలాబాద్ బ్యూరో  :  మావల మండలం బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా' పథకం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , ప్రత్యేక అధికారి మిల్కా తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీఓ నందిని, బట్టిసావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు ఉషన్న, కృష్ణ, పూజ, రత్నాల లక్ష్మి మరియు స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం