మంత్రి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపిన ఏడవ వార్డు కౌన్సిలర్
మక్తల్, : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీలగౌడ్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వారు, వార్డులో ప్రధాన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ఇటీవలే ప్రారంభించడంతో పాటు, అయ్యప్ప స్వామి షెడ్డు నిర్మాణానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Nov 2026 19:19:43
చౌటకూర్ : చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
