దాసర్లపల్లి వద్ద అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు పట్టివేత.

దాసర్లపల్లి వద్ద అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు పట్టివేత.

అచ్చంపేట : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రెవిన్యూ అధికారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి వద్ద శుక్రవారం అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు ఈ అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లను ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు రెవెన్యూ అధికారులు తెలిపారు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అదుపు చేసేందుకు రెవిన్యూ అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం