గ్రామసభలో ఎల్‌నినో పైన అవగాహన సదస్సు

గ్రామసభలో ఎల్‌నినో పైన అవగాహన సదస్సు

అందోల్, : ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే కాలంలో వర్షపాతం తగ్గడం,అధిక ఉష్ణోగ్రతలు,నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంపై కలిగే ప్రభావాల గురించి మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం ఎల్‌నినో పైన అవగాహన సదస్సు నిర్వహించిన గ్రామ సర్పంచ్ కారంగుల గోపాల్ రెడ్డి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో ఎంపిడివో వేద ప్రకాశ్ రెడ్డి, తహసీల్దార్ మల్లయ్య,ఎంఏఓ నెల వంక,ఆయా శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News