టీ–10 క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రామర్తి గోపి
నిజామాబాద్ : టీ–10 క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రామర్తి గోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు డీఎస్ఏ క్రీడామైదానంలో గురువారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. టీ–10 క్రికెట్ అభివృద్ధికి కృషి.. రామర్తి గోపి మాట్లాడుతూ.. జిల్లా లో టీ–10 క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అసోసియేషన్ కార్యవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని.. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసి వారు జాతీయస్థాయిలో ప్రతిభచూపేలా కృషి చేస్తామన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
20 Nov 2026 19:19:43
చౌటకూర్ : చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్లో నిర్వహించిన...
