కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం
దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శ
తాడిచర్ల : తాడిచర్ల గ్రామానికి చెందిన కారుపాకల కొమురయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆయన దశదినకర్మ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి స్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి భార్య కొమురక్క, కుమారులు మహేష్, రమేష్‌లను పరామర్శించి ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కొమురయ్యకు నివాళులర్పించారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Nov 2026 18:38:56
అందోల్ : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం రూ 5 లక్షల జీవిత భీమా ప్రతి కుటుంబానికి...
