నగరంలో మూడు బైక్​లు దగ్ధం.. చోరీకి వచ్చిన వ్యక్తే కారణమా..?

నగరంలో మూడు బైక్​లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మూడో పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

నగరంలో మూడు బైక్​లు దగ్ధం.. చోరీకి వచ్చిన వ్యక్తే కారణమా..?

నిజామాబాద్ : సుభాష్​నగర్​లోని వీపీఎస్​ స్కూల్​ సమీపంలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం లోని సుభాష్​నగర్​ వీపీఎస్​ స్కూల్​ సమీపంలోని ఓ ఇంట్లో మూడూ బైక్​లు, ప్యాషన్​, యాక్టీవా, బుల్లెట్​ దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి వేళ పెట్రోల్​ చోరీకి వచ్చిన నిందితులు బైక్​లను నుంచి పెట్రోల్​ తీస్తున్న క్రమంలో స్పార్క్​ రావడంతో బైక్​లు దగ్గమయ్యాయి. స్పార్క్​లో మంటలు లేవడంతో చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి పారిపోగా అతడి సెల్​ఫోన్​ అక్కడే పడిపోయింది. దీంతో పోలీసులు సెల్​ఫోన్​ ఆధారంగా విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం