దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు 

దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు 


హన్మకొండ: కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన గంధం ఉత్సవాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ,దేవదాయ,అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి  ,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గార్లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు   పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఉర్సుకు హాజరైన ఎమ్మెల్యే కి దర్గా నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.కుల, మతాలకు అతీతంగా జరిగే ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి ఖుసూర్ పాషా సాహెబ్,జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్పాయి, ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు,దర్గా నిర్వాహకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం
రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, :ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్. రమేష్ గౌడ్‌ను మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి...
మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...
అధిక ధరలు రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ సిపిఎం ధర్నా. 
సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్ నిర్మించి.
బట్టకాల్చి మీదేయొద్దు గంగుల
వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం