జిల్లాస్థాయిలో తృతీయ బహుమతి పొందిన 

జిల్లాస్థాయిలో తృతీయ బహుమతి పొందిన 

ప్రభుత్వ  బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు

 

హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో ఈనెల 22,23 తేదీలలో నిర్వహించిన జిల్లా టూరిజం క్లబ్ పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు మూడో బహుమతి పొందినట్లు జిల్లా టూరిజం శాఖ నోడల్ అధికారి ప్రకటించిన సందర్భంగా కళాశాలలో గేలుపొందిన విద్యార్థులను శుక్రవారం రోజున కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్, అధ్యాపకులు వారిని కళాశాలలో  అభినందించి పుష్పా గుచ్చలతో సత్కరించారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ పట్టణ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల చారిత్రక, వారసత్వ కట్టడాల పై, పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులు వీడియోలు చిత్రీకరించినందుకు ఈ పోటీల్లో  బహుమతి అందుకున్నారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వ విద్యా భారతి పిలుపుమేరకు వందేమాతర గీత గీతాన్ని 150 సంవత్సరాలను పురస్కరించుకొని కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా వందేమాతర గీతాలపన చేశారు.అధ్యాపకులు డాక్టర్ ఎస్ఎస్ రాజు, యస్.సత్యనారాయణ,  వి. సదాశివ్, వి రజని, బి.ఎల్లయ్య,  బి. వాల్య , ఎస్. వెంకట ముత్యం,  సిహెచ్. విద్యాసాగర్, పి.చంద్రమోహన్, టి. రణధీర్ కుమార్, సిహెచ్. రాజిరెడ్డి,ఎస్.అశోక్,ఎం వెంకటేష్, ఏ.మమత,  గ్రంథ పాలకులు ఆర్.వాసవి, వెంకటసాయి,శ్వేత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని