ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్
తూప్రాన్ : ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ ఆదివారం నాడు తూప్రాన్ లో టీఎస్ డబ్ల్యూఆర్జెసి నందు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా ఖో ఖోఅసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ జిల్లా జట్టును ఎంపికైన క్రీడాకారులను వచ్చే నెల నల్గొండ జిల్లా హలియా లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇట్టి సెలక్షన్ కు వర్జినల్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లు వెంట తీసుకోనీ రావాలని మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Sep 2026 18:42:58
పరిశీలించిన మీడియా అకాడమీ బృందం ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో శిక్షణా తరగతులు.
వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలి :
వెంకటేశ్వర్లు,...
