రూ.21,116 కు వేలం పాటలో లడ్డును దక్కించుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ శైవి అమరేందర్ రెడ్డి

రూ.21,116 కు వేలం పాటలో లడ్డును దక్కించుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ శైవి అమరేందర్ రెడ్డి

మక్తల్ : మండలం,మక్తల్ పట్టణంలో గల శ్రీ రాఘవేంద్ర కాలనీలో  తొమ్మిది రోజుల పాటు వినాయక పూజలు అందుకొని  గురువారం నాడు  లడ్డు వేలం పాట పొటపొటిగా ఒకరినొకరుపాడుతూ  చివరగా  21,116 రూ. ల తో మక్తల్ మున్సిపల్ వైస్ చైర్మన్  శైవిరెడ్డి అమరేందర్ రెడ్డి లడ్డు సొంతం చేసుకోవడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూ విజేతలకు శాలువా తో ఘనంగా సన్మానించి, గణపతి బొప్పా మోరియా ఆదా లడ్డు కాలియా అంటూ లడ్డు దాతలకు  లడ్డు ఇవ్వడం జరిగింది. లడ్డు విజేత  మున్సిపల్ వైస్ చైర్మన్ శైవి అమరేందర్ రెడ్డి మాట్లా డుతూ  స్వామివారి ఆశీర్వాదం వల్ల లడ్డు గెలవడం జరిగింది అని, మక్తల్ పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రతి ఒక్కరూ స్వామి ఆశీర్వాదలతో సంతోషం గా ఆయురారోగ్యాలతో ఉండాలని  ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కాలిని వాసులు, మహిళలు,మణెమ్మ సుజాత,పార్వతి,రామకిస్తమ్మ,, శ్రీదేవి,సుగుణ,ఇందిర,నమ్రత,కల్పన,కృష్ణవేణి,సత్యమ్మ,పురుషులు,అమరేందర్ రెడ్డి, నర్సింహ గౌడ్, మహేష్, డాక్టర్ అనిల్, కల్వ శ్రీనివాస్,డాక్టర్  ప్రహల్లద్, నర్సింహారెడ్డి, నరేష్,రవి గౌడ్, అంజి, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని