బిజినపల్లిలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

బిజినపల్లిలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

నాగర్ కర్నూల్:  బిజినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ వంటి ఆలోచనలతో సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే దేశ ప్రగతికి కొలమానమని చాటిన మహనీయుడు దీన్ దయాళ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ కార్యవర్గ సభ్యులు మల్లెకేడి లక్ష్మణ్, బిజినపల్లి మండల మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జాజాల ఆంజనేయులు, నాయకులు రఘుబాబు, నరసింహ, సంతోష్, శేఖర్, సింగరాజుల ఆంజనేయులు, ఇండ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని