వినాయకుని నెలకొల్పడం అభినందనీయం
డాక్టర్ కిషోర్ రెడ్డి సీనియర్ ఫన్మలాజిస్ట్
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ లో నెలకొల్పిన వినాయకుడికి సీనియర్ పన్మలాజిస్ట్ డాక్టర్ కిషోర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ పిల్లలు భక్తిశ్రద్ధలతో ఉండడం ప్రస్తుత సమాజానికి అవసరమని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ ఎలర్జీ క్లినిక్ మేనేజర్ మహిపాల్, శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Sep 2026 17:23:36
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
