వైష్టవి సన్ రైజ్ లో ఘనంగా గణపతి నవరాత్రులు
హైదరాబాద్ సనత్ నగర్ జెక్ కాలనీ 3 వీధిలో వైష్టవి సన్ రైజ్ అపార్టుమెంటులో గణపతి నవరాత్రి ఉత్సవాలును ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది చివరి రోజైన శుక్రవారం ఉదయం విష్ణు సహస్రనామా సత్సంగ సబ్యుల సమక్షంలో విష్ణు సహస్రనామ మరియు లలితా సహస్ర నామ స్తోత్రములు హనుమాన్ చాలీసా తదనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం అదేవిధంగా సాయంకాలం ఉట్టి కార్యక్రమం అనతరం నిమజ్జన కార్యక్రమం ఉంటాయి అని ప్రకృతి సహజంగా లభించే మట్టి గణపతిని పూజించటం స్నంఆకగా ఉంది అదేవిధంగా ఈ సంవత్స రం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరు సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాం అని నిర్వాకులు సుబ్బారావు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


