డాకూరి గ్రామంలో వెలసిన శ్రీ పోచమ్మ తల్లి
ఘనంగా బోనాల పండుగ
జోగుపేట : డాకూరు గ్రామంలో వెలసిన శ్రీ పోచమ్మ తల్లికి జరుగుతున్న బోనాలు పండుగ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి మంజు జయపాల్ రెడ్డి గారి నివాసం నుంచి అమ్మవారికి బోనం తీశారు ఈ బోనాల పండుగ లో పాల్గొన్న మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పి. జైపాల్ రెడ్డి, సినీ హీరో పి. జయంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ డిబి నాగభూషణం, సర్పంచ్ వసంత్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు అర్జునయ్య, మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 126
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Sep 2026 18:51:28
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండాలి
పది పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
పీఏసీఎల్ భూ బాధితుల వివరాలు సమగ్రంగా సేకరించాలి: జిల్లా
