టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వంపై PRTU పోరుబాట
ఛలో హైదరాబాద్....ఉపాధ్యాయుల. హక్కులకై ఇందిరా పార్క్ వద్ద ధర్నా
రేగోడ్ (మెదక్ ):ఉపాధ్యాయులు వారి హక్కులు, న్యాయమైన డిమాండ్ లకోసం రేగోడ్ మండల PRTU అధ్యక్షులు అంజు బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమం చెప్పట్టి ఉపాధ్యాయుల ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొంటామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, పాత పెన్షన్ విధానం కొనసాగించాలి, పీఆర్, ఆర్డిఏలను అమలు చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాజు,పిఆర్టీయు సంఘం సభ్యులు బయలుదేరారు.
Views: 60
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Sep 2026 18:51:28
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండాలి
పది పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
పీఏసీఎల్ భూ బాధితుల వివరాలు సమగ్రంగా సేకరించాలి: జిల్లా
