టీఎంజెఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేద్దాం: సురేందర్ మాదిగ
తెలకపల్లి, :ఈనెల 12న హైదరాబాద్ కోటి లో బీబీసీ భవనం వద్ద నిర్వహించే తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేద్దామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్ మాదిగ పిలుపిచ్చారు సోమవారం మండల కేంద్రంలో మహాసభల ఏర్పాట్లను చర్చించి కరపత్రాలు విడుదలచేశారు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేద్దామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టు ఫోరం, రాష్ట్ర సహాయ కార్యదర్శి మ్యాతరి దాసు మాదిగ, జిల్లా కన్వీనర్ వెంకటేష్ మాదిగ,రెడ్డపాకుల రమేష్ మాదిగ, రెడ్డపాకుల మల్లేష్ బాబు మాదిగ, సాంబశివుడు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


