ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని కాపాడుదాం 

ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని కాపాడుదాం 

నస్తి పూర్ గ్రామ సర్పంచ్ ప్రమీల సాయిలు ఉప సర్పంచ్ మహేందర్ పటేల్ 

హత్నూర : మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం స్వచ్ఛత సేవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం గ్రామపంచాయతీ కార్యాలయం వాడే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్ గ్లాసులు బాటిల్ ఏర్పాటు చేయడం జరిగిందని నస్తీపూర్ సర్పంచ్ ప్రమీల సాయిలు ఉప సర్పంచ్ మహేందర్ పటేల్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేలా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని వారు గ్రామస్తులకు సూచించారు అందులో భాగంగా మొదటగా మంచి పద్ధతి మంచి మనసు తోనే మొదలైన ఊరంతా స్టీల్ వాడకాన్ని పెంచాలని సంకల్పంతో గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకు రావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నస్తీపూర్ సర్పంచ్ ప్రమీల ఉపసర్పంచ్ మహేందర్ పటేల్ గ్రామ కార్యదర్శి యాదయ్య వార్డు సభ్యులు కళ్యాణ్ రాజు ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు వాలంటరీ ప్రవళిక యాదయ్య స్వామి పటేల్ రమేష్ ప్రవీణ్ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News