ఇండియన్ ఆర్మీ జవాన్ అహ్మద్ కి ప్రతిష్ఠాత్మక పురస్కారం
తెలకపల్లి, : మండల కేంద్రానికి చెందిన ఎం,డి అహ్మద్ గత 24 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో దేశ సేవలు అందిస్తున్నారు దేశ రక్షణలో ఆయన చూపిన అపూర్వ ప్రతిభకు ఉత్తర కమాండ్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతిక్ శర్మ చేతుల మీదుగా కామెండేషన్ కార్డు పురస్కారం లభించింది ఈ సందర్భంగా ఆర్మీ జవాన్ అహ్మద్ కి కుటుంబ సభ్యులతో పాటు తెలకపల్లి గ్రామ ప్రజలు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Sep 2026 20:07:30
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఘనంగా అంగన్వాడీ టీచర్ల కు సన్మానం......
